మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం తిరుమల మహేష్– 27 మంది ఆడబిడ్డల వివాహ వేడుకలకు పుస్తె-మెట్టెల కానుకలు, పొలిటికల్ పవర్ తెలుగు దిన పత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్వనపర్తి జిల్లా బ్యూరో 02 మే 2026. సామాజిక సేవను బాధ్యతగా భావిస్తూ నిరుపేదల ముఖాల్లో చిరునవ్వు చూడటమే లక్ష్యంగా సాగుతున్న టి.ఎస్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ తిరుమల మహేష్ తన ఉదారతను మరోసారి చాటుకున్నారు. కులమతాలకు అతీతంగా, పేదరికాన్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకుని ఆపదలో ఉన్న ప్రతి ఇంటికి అండగా నిలవడమే...