నాగేంద్ర పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 02 మే 2026:- వనపర్తి పట్టణం పదో వార్డ్కు చెందిన నాగేంద్ర అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి నాగేంద్ర పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. నాగేంద్ర కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని మనోధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన...