పెద్దమందడి సింగిల్ విండో సీఈఓ జగదీశ్వర్ రెడ్డిని సన్మానించిన వెల్టూర్ నాయకులు పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక & పిఎన్9 టివి తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 02 మే 2026: వనపర్తి జిల్లా పెద్దమందడి సింగిల్ విండో సీఈఓ జగదీశ్వర్ రెడ్డి పదవి విరమణ సందర్భంగా వెల్టూర్ గ్రామ నాయకులు పాల్గొని ఆయనను ఘనంగా సన్మానించారు. శనివారం నిర్వహించిన పదవి విరమణ కార్యక్రమంలో వెల్టూర్ గ్రామానికి చెందిన నాయకులు, రైతులు కలిసి జగదీశ్వర్ రెడ్డికి శాలువా కప్పి పూలమాలలతో సత్కరించి పదవి...