వనపర్తి మున్సిపల్ లో థై బజార్ రద్దు వనపర్తి పట్టణ అభివృద్ధి ప్రజా ప్రభుత్వం ధ్యేయం వనపర్తి మున్సిపల్ సర్వసభ సమావేశంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ 02 మే 2026: మార్కెట్ రుసుము వసూలను రద్దు చేస్తున్నట్లు శనివారం రోజు మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగింది. వనపర్తి మున్సిపల్ సర్వసభ సమావేశంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొని మున్సిపల్ సర్వసభ సమావేశాల కీలక అంశాలు గురించి ప్రస్తావన తీసుకువచ్చి పారిశుద్ధ్యం, నీటి సరఫరా,...