సుష్మ& హరిప్రసాద్ రెడ్డి నూతన దంపతులను ఆశీర్వదించిన డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 02 మే 2026: వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు తిరుపతయ్య కూతురు సుష్మ వివాహానికి సీఎం ప్రజావాణి ఉండడంతో రాలేకపోవడంతో నేడు వారి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి సుష్మ& హరి ప్రసాద్ రెడ్డి నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి...