అంగన్వాడీ కేంద్రాల్లోనే చిన్నారులకు మెరుగైన విధ్యాబ్యాసం సూర్య గంగ రవి సర్పంచ్, పెద్దమందడి పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 03 మే 2026: పెద్దమందడి మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ సూర్య.గంగ రవి, ఉప సర్పంచ్ బోయిని. ఉషన్న యాదవ్ తో కలిసి, 2వ సెంటర్, మరియు 4వ సెంటర్, అంగన్వాడీ సెంటర్స్ లో పాలు, గుడ్లు పంపిణీ చేయడం జరిగింది. పిల్లలకు చిన్న తనం నుంచే నాణ్యమైన విద్య అందించడంలో అంగన్వాడి కేంద్రాలు...