Date of Publish : 03 May 2026, 12:34 pmPosted by : POLITICAL POWER
నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సతీమణి వాసంతి
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 03 మే 2026:వనపర్తి పట్టణం శ్రీ లక్ష్మి కృష్ణ ఫంక్షన్ హాల్ జరిగిన కొండ మాధవి తిరుపతయ్య ల ఆహ్వానం మేరకు వారి కుమారుడు వికాస్- కళ్యాణి ల వివాహ కార్యక్రమం ఆనందోత్సాహాల నడుమ ఘనంగా నిర్వహించబడింది. సింగిరెడ్డి వాసంతి హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం సుఖశాంతులతో, ఐశ్వర్యాలతో కొనసాగాలని ఆకాంక్షించారు. పెబ్బేరు పట్టణం చెందిన లక్ష్మణ్- శాంతమ్మ ల ఆహ్వానం మేరకు వారి కుమార్తె శ్రీ విద్య – మహేష్ ల వివాహం కొత్తకోట ఏ టీ అర్ ఫంక్షన్ హాల్ జరిగిన ఆనందోత్సాహాల నడుమ ఘనంగా నిర్వహించబడింది. సింగిరెడ్డి వాసంతి హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం సుఖశాంతులతో, ఐశ్వర్యాలతో కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కర్రే సామి, నాయకులు పుట్ట బాలరాజు, జక్కుల రవికుమార్, ఉస్మాన్, వెంకటేష్, వెంకటయ్య, నరసింహ, చిట్యాల రాము, పెద్దముక్కల రవి, సర్పంచ్ శారద ఆశన్న నాయుడు, వీరస్వామి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.