నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సతీమణి వాసంతి పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 03 మే 2026: వనపర్తి పట్టణం శ్రీ లక్ష్మి కృష్ణ ఫంక్షన్ హాల్ జరిగిన కొండ మాధవి తిరుపతయ్య ల ఆహ్వానం మేరకు వారి కుమారుడు వికాస్- కళ్యాణి ల వివాహ కార్యక్రమం ఆనందోత్సాహాల నడుమ ఘనంగా నిర్వహించబడింది. సింగిరెడ్డి వాసంతి హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి, వారి...