తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి తిరుమలలో వివాహానికి హాజరైన మాజీ మంత్రి పొలిటికల్ పవర్ తెలుగు ధీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణా స్టేట్ బ్యూరో బాజ శేఖర్ 03 మే 2026: మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదివారం రోజు తిరుమలలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు నిరంజన్ రెడ్డికి ఆశీర్వచనం ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ... ఆ దేవదేవున్ని...