రేపు జరగబోయే క్యాబినెట్ సమావేశంలో వాల్మీకి బోయ సమస్యలు పరిష్కరించాలి వాల్మీకి బోయిలకు రాష్ట్ర కార్పొరేషన్ లో చైర్మన్లలో చోటు కల్పించాలి వాల్మీకి జయంతిని అధికారికంగా సెలవుదినంగా ప్రకటించాలి వాల్మీకి బోయిలను ఎస్టి జాబితాలో పునరుద్ధరించాలి హైదరాబాద్ ట్యాంక్ బండి పై మహర్షి వాల్మీకి విగ్రహం పెట్టాలి మండ్ల దేవన్న నాయుడు. వాల్మీకి సంఘం ఉమ్మడి పాలమూరు జిల్లా కన్వీనర్ పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 03 మే 2016: రేపు...