అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛా దినోత్సవ శుభాకాంక్షలు పొలిటికల్ పవర్ పిఎన్9టివి తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లి సతీష్. ప్రతి ఏటా మే 3 వ తేదీన అంతర్జాతీయ పత్రిక స్వేచ్చ దినోత్సవాన్ని జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది. 1991 లో యునెస్కో సర్వసభ్య సమావేశం చేసిన తీర్మానం మేరకు ఈ దినోత్సవాన్ని మే3న ప్రతి ఏటా నిర్వహించాలని ఐ.రా. స. జనరల్ అసెంబ్లీ 1993 లో తీర్మానం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా మే 3 న పత్రికా స్వేచ్ఛ దినోత్సవం గా నిర్వ హించాలని...