ePaper
Monday, September 14, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

రామేశ్వర్ రెడ్డి కొడుకు నిశ్చితార్థ వేడుకలు పాల్గొన్న, డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి, డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి లు 

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ 04 మే 2026: వనపర్తి మండల కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షుడు రామేశ్వర్ రెడ్డి కొడుకు నిశ్చితార్థం హైదరాబాద్ లోని ఫంక్షన్ హాల్ లో జరిగిన నిశ్చితార్థ వేడుకకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి మరియు తెలంగాణ రాష్ట్ర ఏఐపిసి అధ్యక్షులు డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి హాజరై వర్ధన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధికార ప్రతినిధి విగ్నేశ్వర్, గోపాల్ పేట్ మండల కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ జిల్లెల ప్రవీణ్ రెడ్డి, వంశీ నాగిరెడ్డి, ధర్మారెడ్డి బంధుమిత్రులు పాల్గొన్నారు.

Latest Articles

గణేష్ చతురుద్ది వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి

  పట్టణ, మండల ప్రజలకు జూపల్లి దంపతుల శుభాకాంక్షలు మట్టి గణపతులను పూజిద్దాం.. పర్యావరణాన్ని...

అధికారంలో ఉండి కాంగ్రెస్‌ ధర్నాలు విడ్డూరం

  రాజకీయంగా ఎదుర్కోలేకే నిరసనలకు దిగుతున్నారు బీఆర్‌ఎస్‌ నాయకుడు అల్వాల వెంకట్ రెడ్డిపొలిటికల్ పవర్...

గణపయ్య రాకకు.. ఘనంగా ఏర్పాట్లు!

  గ్రామగ్రామాన మండపాల ముస్తాబు.. భక్తుల మాలధారణతో ఆధ్యాత్మిక సందడి పొలిటికల్...

పలు శుభకార్యాలకు హాజరైన ఎమ్మెల్యే

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక...

రాజకీయాలలో అరుదైన నాయకులలో మన నాయకుడు ఒకరుఅలాంటి...

Related Articles

నీ శరీరం మట్టితో చేసిన ఆలయం… నీ ఆత్మ అందులో వెలిగే దీపం

– లోపల శాంతి ఉంటే, బయట ప్రపంచం అందంగా ఉంటుంది, లోపల కలత ఉంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుంది,– అయినా ఓ మానవ నాది అనే మాయలో జీవిస్తున్నావు, కాలం ముందు...

error: Content is protected !!