నిబంధనలకు విరుద్ధంగా గోవధ జరిగినట్టు సమాచారం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని ముత్యంపేట గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా గోవధ జరిగినట్టు సమాచారం వెలుగులోకి రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో శాంతి భద్రతలు, మతపరమైన భావాలు దెబ్బతినే విధంగా ఇటువంటి సంఘటనలు చోటుచేసుకోవడం అత్యంత విచారకరం.హిందూ ధర్మం, సనాతన సంప్రదాయాల పరిరక్షణ గురించి పెద్దఎత్తున మాట్లాడే రాజకీయ పార్టీలు, ముఖ్యంగా బీజేపీ, ఈ విషయంలో స్పష్టమైన వైఖరి ప్రకటించాల్సిన అవసరం ఉంది. గోవధకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు...