తల్లాడ గురుస్వామిని కలిసిన ఖమ్మం జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బాలగంగాధర్ పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక ఖమ్మం జిల్లా 04 మే 2026: ఖమ్మం జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బెజ్జం బాలగంగాధర్ సోమవారం రోజు ఉదయం తల్లాడ గురుస్వామిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం పొందారు. ఈ సందర్భంగా గురుస్వామి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు కోరుకున్నారు. ఈ సందర్భంగా తల్లాడ గురుస్వామి మాట్లాడుతూ... బాలగంగాధర్ ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని, అమ్మవారి కటాక్షం ఆయనపై నిరంతరం ఉండాలని ఆశీర్వదించారు. ప్రజల...