మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని ముత్యంపేట గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా గోవధ జరిగినట్టు సమాచారం పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ 04 మే 2026: వెలుగులోకి రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో శాంతి భద్రతలు, మతపరమైన భావాలు దెబ్బతినే విధంగా ఇటువంటి సంఘటనలు చోటుచేసుకోవడం అత్యంత విచారకరం. హిందూ ధర్మం, సనాతన సంప్రదాయాల పరిరక్షణ గురించి పెద్దఎత్తున మాట్లాడే రాజకీయ పార్టీలు, ముఖ్యంగా బీజేపీ, ఈ విషయంలో స్పష్టమైన వైఖరి ప్రకటించాల్సిన అవసరం ఉంది. గోవధకు...