Date of Publish : 04 May 2026, 4:24 pmPosted by : POLITICAL POWER
ఏపీలో భారీ స్థాయి డేటా సెంటర్ లు ఏర్పాటు అవుతున్నాయి.
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్రప్రదేశ్ఈ డేటా సెంటర్లకు 1000 నుంచి 5000 టన్నుల సామర్థ్యంతో కూడిన భారీ ఎయిర్ కండిషనర్లు అవసరమవుతాయి.. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన దిగ్గజ ఎయిర్ కండిషనర్ తయారీ సంస్థ “క్యారియర్”శ్రీ సిటీలో భారీ ఎయిర్ కండిషనర్ల ఉత్పత్తి ప్లాంటును నెలకొల్పుతోంది.