ఎన్నికల ఫలితాలపై బిజెపి నాయకుడు మున్నూరు రవీందర్   పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 04 మే 2026: దేశంలో మరోసారి కాకలేపిన "కమలం", తెలంగాణలో వచ్చేది బిజెపి పాలన, కాలగర్భంలో కమ్యూనిస్టులు వామపక్షాలకు దేశంలో చోటు లేదు, 100 సంవత్సరాల కమ్యూనిస్టులకు దేశ ప్రజలు చుక్కలు, దేశంలో చెక్కు చెదరని మోడీ చరిష్మా!!, కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు!! దేశంలో ఏ ఎన్నిక వచ్చిన ఫలితం బిజెపి పార్టీకి సొంతమని. ఈ విషయం దేశంలోని...