POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 04 May 2026, 7:19 pm Posted by : POLITICAL POWER

టి వి కె విజయ్ కి ఏపీ మంత్రి లోకేష్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు.

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్రప్రదేశ్ బ్యూరో పసుపులేటి ఉమాశంకర్: తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో సత్తా చాటుతున్న టి వి కె అధినేత విజయకి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి లోకేష్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ప్రజా జీవితంలోకి అడుగుపెట్టి బాధ్యతతో, నిబద్ధతతో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా కృషి చేస్తున్న విజయకు శుభాకాంక్షలు అని లోకేష్ ట్వీట్ చేశారు. నా ప్రియమైన సోదరుడు విజయకి అభినందనలు. మీకు అపారమైన బలం, విజయం కలగాలని ఆకాంక్షిస్తున్నాను. దీర్ఘకాల సానుభూతి అని జగన్ ఎక్స్ లో రాసుకొచ్చారు••