టి వి కె విజయ్ కి ఏపీ మంత్రి లోకేష్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు. పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్రప్రదేశ్ బ్యూరో పసుపులేటి ఉమాశంకర్: తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో సత్తా చాటుతున్న టి వి కె అధినేత విజయకి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి లోకేష్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ప్రజా జీవితంలోకి అడుగుపెట్టి బాధ్యతతో, నిబద్ధతతో...