మినుముకుంట కట్ట ధ్వంసం ఘటనపై చర్యలు తీసుకోవాలి-- బీఆర్ఎస్ నాయకుల డిమాండ్ పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 04 మే 2026: వనపర్తి మండలం కాశీంనగర్ గ్రామానికి చెందిన మినుముకుంట కట్టను ధ్వంసం చేసిన ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి ధ్వంసమైన ప్రదేశాన్ని సందర్శించి, బాధిత రైతులకు సంఘీభావం తెలిపారు....