వృద్ధులకు అండగా నిలుస్తున్న నిరంజనుడు – మానవత్వంతో ముందుకు సాగుతున్న ప్రజానాయకుడు పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 04 మే 2026: నిత్య సంఘర్షణల మధ్య నిజమైన నాయకుడిగా ఎదిగిన నిరంజనుడు తన పర్యటనలలో మానవత్వాన్ని ప్రతిబింబిస్తూ వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలతో మమేకమై మాట్లాడే ఆయన, ముఖ్యంగా అనాథలు మరియు వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ చూపడం గమనార్హం. తన కోసం వందలాది మంది ఎదురుచూస్తున్నా, నిరంజనుడి...