వెస్ట్ బెంగాల్ ఫలితాలు బీజేపీ గెలుపు – రాజకీయ మార్పులపై కిషన్ నాయక్ విశ్లేషణ పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 04 మే 2026: వెస్ట్ బెంగాల్‌లో బీజేపీ గెలుపును వనపర్తి జిల్లా బీజేపీ సీనియర్ నాయకుడు కిషన్ నాయక్ కీలక రాజకీయ పరిణామంగా అభివర్ణించారు. ఈ విజయాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సవాలుగా జరుపుకోవడం, కేంద్ర రాజకీయాలపై బీజేపీ ప్రభావం పెరుగుతోందనే సంకేతంగా ఆయన విశ్లేషించారు. ప్రజలు అభివృద్ధి, పరిపాలనా మార్పు కోరుకున్నందునే ఈ...