ఈరోజు తెలంగాణ బిజెపి రాష్ట్ర కార్యాలయం లో
10వ తేదీన వివిధ కార్యక్రమాల ప్రారంభోత్సవానికి మన ప్రియతమ నాయకులు *భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు*
తెలంగాణకు విచ్చేస్తున్న సందర్భంలో స్వాగతం పలుకుతూ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటుచేసిన బహిరంగ సభ విజయవంతం చేయుటకు బిజెపి మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం
*మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు జగ్ మోహన్ సింగ్* గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి
బిజెపి తెలంగాణ రాష్ట్ర సంఘటన మంత్రి శ్రీ చంద్రశేఖర్ జివిచ్చేసి దిశ నిర్దేశం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో
బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు
మైనార్టీ మూర్ఛ మైనార్టీ మోర్చా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్* మరియు మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు