ఈరోజు తెలంగాణ బిజెపి రాష్ట్ర కార్యాలయం లో 10వ తేదీన వివిధ కార్యక్రమాల ప్రారంభోత్సవానికి మన ప్రియతమ నాయకులు *భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు* తెలంగాణకు విచ్చేస్తున్న సందర్భంలో స్వాగతం పలుకుతూ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటుచేసిన బహిరంగ సభ విజయవంతం చేయుటకు బిజెపి మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం *మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు జగ్ మోహన్ సింగ్* గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి బిజెపి తెలంగాణ రాష్ట్ర సంఘటన మంత్రి శ్రీ చంద్రశేఖర్...