’మంచిర్యాల్ జిల్లా ఇంచార్జ్ సిపెళ్లి సాజన్ కు ఘన సన్మానం కుషనపెళ్లి రవి, సిరికొండ సంపత్ మే 3 పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో ఈరోజు సిసి నస్పూర్ గాంధీనగర్ నివాసి సిపెళ్లి సాజన్ మాదిగ మంచిర్యాల జిల్లా యూత్ ఇంచార్జ్ ఉద్యమకారుడు, వర్గీకరణ మరియు దళిత పోరాటం మరియు దళిత హక్కుల మీద చేసిన పోరాట సేవలు గుర్తించి ప్రభుత్వం ఇచ్చిన దళిత రత్న అవార్డు గ్రహీత సిపెళ్లి సాజన్ మాదిగ...