కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీ లో చేరిన నాయకులు కండువా కప్పి ఆహ్వానించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 05 మే 2026: పెద్దమందడి మండలం మనిగిళ్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంచరమోని వెంకటయ్య, సుంచరమోని తిరుపతయ్య, పెద్ది రాఘవేందర్ సాగర్ లు కాంగ్రెస్ పార్టీ అరాచక పాలనను చూడలేక సొంత గూటికి చేరుకుని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి...