పెదమ్మ బొడ్రాయి పండుగలో పాల్గొన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 05 మే 2026: పెద్దమందడి మండలం మనిగిళ్ల గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ ఆహ్వానం మేరకు పెదమ్మ బొడ్రాయి పండుగ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. అలాగే ఈ సందర్భంగా గడ్డపార బుచన్న బ్రదర్స్ మరియు వారి కుమారులు...