మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మృతి చెందిన నలుగురు రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹2 లక్షల పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లి సతీష్ : మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలంలో చోటుచేసుకున్న ఘోర ప్రమాద ఘటనలపై ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు గారు తక్షణమే స్పందించడం బాధితులకు కొంత ఊరటనిచ్చే అంశం.ఈ విషాదానికి సంబంధించిన ముఖ్యాంశాలు తక్షణ ఆర్థిక సాయం: మృతి చెందిన నలుగురు రైతుల కుటుంబాలకు తన వ్యక్తిగత తరపున ఒక్కొక్కరికి...