లక్షట్పేట్ లో ఒకే రోజు నలుగురు రైతులు మృతి కొడుకును బస్టాండ్లో బస్సు ఎక్కించి ఇంటికి తిరిగి వెళుతున్న తండ్రి మృతి రాత్రి భారీ వర్షం పడడంతో వడ్లపై కవర్ కప్పేందుకు వెళ్లి ముగ్గురు రైతులు మృతి. మే 6 పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లి సతీష్. మంచిర్యాల జిల్లా, లక్షెట్టిపేట్ నల్కి వెంకటాపూర్ గ్రామానికి చెందిన లచ్చన్న తన కొడుకును బస్టాండ్ లో బస్సు ఎక్కించి తిరిగి ఇంటికి వెళుతున్న తండ్రి.లచ్చన్న...