ఖాకీ దైర్యం అంటే ఇదే… మల్కాజ్‌గిరి సీపీ సుమతి సంచలన ఆపరేషన్!* పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లి సతీష్ మహిళల భద్రతపై ఎలాంటి రాజీ ఉండదని మరోసారి నిరూపించారు మల్కాజ్‌గిరి సీపీ సుమతి. సాధారణ మహిళలా వేషం వేసి అర్ధరాత్రి రోడ్లపై స్వయంగా నిలబడి, సమాజంలో దాగి ఉన్న అసలు సమస్యను బయటపెట్టిన తీరు నిజంగా అభినందనీయం.దిల్‌సుఖ్‌నగర్ పరిసరాల్లో అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము 3.30 వరకు కొనసాగిన ఈ స్పెషల్ ఆపరేషన్‌లో సీపీ సుమతి చూపిన...