సహజ రెడ్డి & సాయి కిరణ్ రెడ్డి నూతన దంపతులను ఆశీర్వదించిన డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 06 మే 2026: రజిత & యుగంధర్ రెడ్డి ఆహ్వాన మేరకు వనపర్తి పట్టణ కేంద్రంలో కళ్యాణ్ సాయి ఫంక్షన్ హాల్లో జరిగిన వివాహానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి హాజరై సహజ రెడ్డి & సాయి కిరణ్ రెడ్డి నూతన...