బుద్ధారం గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ యువతకు స్ఫూర్తి చిహ్నంగా నిలవాలి డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 06 మే 2026: గోపాలపేట మండలం బుద్ధారం గ్రామంలో మంగళవారం గ్రామ శివాజీ యూత్, గ్రామ యువత ఆధ్వర్యంలో నిర్వహించిన విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు....