ప్రతి ఒకరు మీ ఖాతా అకౌంట్ రి కేవైసి తప్పనిసరిగా చేయించుకోండి చీఫ్ మేనేజర్ రీజనల్ ఆఫీసర్ చేన్న శ్రీనివాస్ నాగర్ కర్నూల్  పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 06 మే 2026: పెద్దమందడిలో ప్రతి ఒక్కరు వారి యొక్క ఖాతాలను సరి చూసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం 10 సంవత్సరాలకు ఒకసారి, ఐరిక్స్ కస్టమర్ అయితే 2సంవత్సరాలకు ఒకసారి ఆధార్ కార్డు తీసుకోవాలి. ఈ ఆధార్ కార్డు ఎందుకు తీసుకోవాలంటే...