*సుబేదారి పోలీస్ స్టేషన్‌లో కేటీఆర్‌పై కేసు నమోదు* పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లి సతీష్ *బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సుబేదారి పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్లు 504, 505 కింద కేసు నమోదు చేశారు.* రైతు సంగ్రామ సదస్సులో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి సీపీ...