*మూడున్నర లక్షలు లంచం…*
పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లి సతీష్
భద్రాచలం అటవీ శాఖ ఎఫ్‌డీఓ సుజాత, చర్ల ఇంచార్జ్ డీఆర్ఓ కృష్ణయ్య రూ. 3.5 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు, చెట్ల నరికివేత కేసు నమోదు చేయకుండా ఉండేందుకు రూ. 10 లక్షలు డిమాండ్ చేసినట్లు తెలిసింది.
ఫారెస్ట్ అధికారుల వాళ్ల ప్రవర్తన ఇలా ఉంటాయి