*ఈ నెల 13 నుంచి ఇంటర్మీడియట్ అడ్వాన్సుడ్ సప్లమెంటరీ పరీక్షలు!* హైదరాబాద్:మే 07 పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లి సతీష్ తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్సుడ్ సప్లమెంటరీ పరీక్షలు ఈనెల 13 నుంచి 21 వరకు జరగనున్నాయి హాల్ టికెట్లను ఇంటర్ బోర్డు అధికారులు గురువారం రిలీజ్ చేయనున్నారు. తొలుత కాలేజీల లాగిన్ లో పెట్టి రెండు రోజులకు స్టూడెంట్ల వాట్సాప్ లకు పంపించనున్నారు. విద్యార్థులు రిజిస్ట్రేష న్ నెంబర్ తో హాల్ టికెట్లను...