రైతాంగాన్ని దగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 07 మే 2026: వనపర్తి మార్కెట్ యార్డులో వరి ధాన్యం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో పోసి నెల రోజులు అయినా కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. తక్షణమే కొనుగోలు చేయాలని రైతులకు మద్దతుగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మద్దతు. మాజీ జిల్లా పార్టీ అధ్యక్షులు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ... ధాన్యం నెల రోజులు...