వాణిజ్య పంటలను సాగు చేసి అధిక లాభాలు పొందండి -డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు   పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 07 మే 2026: తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో రైతు వారోత్సవం లో భాగంగా పెద్దమందడి మండలం పామిరెడ్డి పల్లెగ్రామంలో రైతు వేదికలో వ్యవసాయ యాంత్రీకరణ - సౌర విద్యుత్ పై అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్...