కాంగ్రెస్ నామినేటెడ్ పోస్టుల ప్రకటనపై హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక &పి ఎన్ 9టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 07 మే 2026: కష్టకాలంలో పార్టీకి వెన్నంటి నిలిచి, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అంకితభావంతో పనిచేసిన నిస్వార్థ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తూ కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ పోస్టులను ప్రకటించడం పట్ల వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నూతనంగా చైర్మన్‌లు, వైస్ చైర్మన్‌లు, మెంబర్స్‌గా...