ఖమ్మంలో మిర్చి రైతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదే కదా ? – పదేళ్లు బిఆర్ఎస్ పాలనలో 7 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఏ ఒక్క రోజు కూడా ఒక్క రైతు కుటుంబాన్ని వద్దకు వెళ్లి పరామర్శించిన దాఖల లు లేవు, – రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తూ ఈరోజు రైతులు గుర్తుకు రావడం హాస్యాస్పందం,పదేండ్లు రైతుల్ని మోసగించి ఇప్పుడు ఆక్రోషం ఎందుకు, కారు కూతలు కూయడం మానుకోవాలి, – కిసాన్ కాంగ్రెస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు వేముల...