వాల్మీకి బోయలకు అండగా ప్రభుత్వం మండ్ల దేవన్ననాయుడు వాల్మీకి సంఘం ఉమ్మడి పాలమూరు జిల్లా కన్వీనర్ పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 07 మే 2026: రాష్ట్రంలోని వాల్మీకి బోయలకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలిచిందని కాంగ్రెస్ నాయకుడు, వాల్మీకి సంఘం ఉమ్మడి పాలమూరు జిల్లా కన్వీనర్ మండ్ల దేవన్న నాయుడు అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో వాల్మీకి బోయ సహకార...