నూతన ఎస్ బి ఐ కస్టమర్ సర్వీస్(సి ఎస్ పి) పాయింట్ ప్రారంభోత్సవం ప్రారంభించిన ఒండ్రు మణిదీపు బ్రాంచ్ మేనేజర్, గ్రామ సర్పంచ్ బి దశరథరెడ్డి పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 07 మే 2026: అడ్డాకుల మండల కేంద్రంలో ఆర్టిసి బస్సు స్టాండు దగ్గర్లో వివేకానంద విగ్రహం వెనకాల ఎస్బిఐ బ్యాంకు ఆధ్వర్యంలో, కస్టమర్ సర్వీస్ పాయింట్ ను, గురువారం, అడ్డాకుల బ్రాంచ్ మేనేజర్ ఒండ్రు మణిదీప్, మరియు ముఖ్యఅతిథిగా గ్రామ...