*మంచిర్యాల జిల్లా నిబంధనల ప్రకారం రైతుల వద్ద నుండి నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేయాలి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు మే 7, 2026: పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు పత్రిక PN9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద నుండి దాన్యం కొనుగోలు చేస్తుందని, ఈ క్రమంలో కొనుగోలు కేంద్రాల నిర్వహకులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అన్నారు. గురువారం...