*సఖి మహిళా మండలి ఆధ్వర్యంలో స్టేట్ ర్యాంకులు సాధించిన విద్యార్థినులకు ఘన సన్మానం* పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక ఎన్ 99 టీవీ తెలుగు న్యూస్ పాల్వంచ డివిజన్ రిపోర్టర్ పేరాల రాంబాబు. *సఖి మహిళా మండలి నేషనల్ ఫౌండర్ అండ్ చైర్మన్ నరాల సత్యనారాయణ* సఖి మహిళా మండలి నేషనల్ కోఆర్డినేటర్ జన్నాస్వర్ణ లత గారి కుమార్తెలు జన్నా తేజశ్రీ, ఇంటర్ ఎంపీసీలో స్టేట్ ర్యాంక్ సాధించిన సందర్భంగా ఘనంగా సత్కరించడం జరిగినది. జన్నాలాస్య పదవ తరగతి ఫలితాలలో...