ప్రేమించిన పాపానికి సికింద్రాబాద్‌లో నడిరోడ్డుపై యువకుడి దారుణంగా హత్య కత్తితో 17 చోట్ల పొడిచి హతమార్చిన యువతి బంధువులు పొలిటికల్ పవర్ సమగ్ర దినపత్రిక PN9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ హైదరాబాద్ : జవహర్‌నగర్ ప్రాంతంలో నివాసం ఉంటూ నాలుగేళ్లుగా సీతాఫల్‌మండి ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమిస్తున్న యావన్(23) అనే బీటెక్ 3rd ఇయర్ చదువుతున్న యువకుడు ఈ విషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు ఎన్నిసార్లు హెచ్చరించినా వినకుండా, సీతాఫల్‌మండి ప్రాంతంలో ఉండే తన స్నేహితుడి ఇంట్లో ఉంటూ తరచూ యువతిని...