నందిమల్ల హారిక జన్మదినం సందర్భంగా చేయూత ఆశ్రములో అన్న ప్రసాద వితరణ పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 08 మే 2026: మాజీ కౌన్సిలర్ నందిమల్ల శారద అశోక్ దంపతుల కుమార్తె నందిమల్ల హారిక పుట్టిన రోజు సందర్భంగా చేయూత అనాధ ఆశ్రమములో విద్యార్థులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ... గతములో మా ఇంట్లో వేడుకలను వృద్ధాశ్రమంలో మరియు చేయూత ఆశ్రమములో సేవ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు....