మానవతా సేవా నిరతి గల్ల స్వచ్ఛంద సంస్థ రెడ్‌క్రాస్ దాతలకు ఘనంగా సన్మానం పలుస శంకర్ గౌడ్ పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 08 మే 2026: ప్రపంచం రెడ్‌క్రాస్ దినోత్సవం సందర్భంగా వనపర్తి రెడ్‌క్రాస్ కార్యాలయంలో ఘనంగా నిర్వాహినిచారు. ఈ సందర్బంగా సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ మాట్లాడారు. రెడ్‌క్రాస్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత గుర్తింపు పొందిన, స్వచ్ఛంద మానవతావాద సంస్థ అన్నారు. యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు,...