ఖమ్మం నగరంలో పదవి కాలం ముగిసిన కార్పొరేటర్లకు ఘన సత్కారం ప్రొఫెసర్ జయశంకర్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి. ఈరోజు ఉదయం ఖమ్మం నగరంలోని ప్రకాష్ నగర్ ప్రొఫెసర్ జయశంకర్ పార్కు నందు స్థానిక పార్కు అనుసందంగా ఉన్న రెండు డివిజన్ల కార్పొరేటర్ల పదవీకాలం ముగిసిన సందర్భంలో వారికి పదవి ఉన్నప్పుడు పార్కు అభివృద్ధికి సహాయ సహకారాలు అందించినందుకు 28వ డివిజన్ కార్పొరేటర్ గజ్జల లక్ష్మి వెంకన్న కొప్పెర సరిత...