మొక్కజొన్న రైతుల ఆర్తనాదం వినిపించదా..? వెంటనే కొనుగోలు కేంద్రాలు పెంచకపోతే రైతాంగం రోడ్డున పడుతుంది   రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దామాల సత్యం   పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్. ఖమ్మం జిల్లా బ్యూరో మే 8 అకాల వర్షాలు, ఈదురుగాలులు, వడగళ్ల వానలతో తెలంగాణ రాష్ట్రంలో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా మొక్కజొన్న మరియు ధాన్యం రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్...