*సమగ్ర కుల గణన ఏది?* *కేంద్ర క్యాబినెట్ ను ప్రశ్నిస్తున్నాం* *తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నరాల సత్యనారాయణ* పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్ జాతీయ జన గణనలో సమగ్ర కుల గణన చేపడతామని కేంద్ర క్యాబినెట్ గత ఏడాది తీసుకున్న నిర్ణయం ఏమైనదని టిఆర్ఎస్ ( డి) ప్రశ్నిస్తుంది. దేశవ్యాప్తంగా చేపడుతున్న తొలి దశ కుటుంబాల లెక్కింపులో ఓబీసీ కుటుంబాలను ఎందుకు...